| Daily భారత్
Logo




16 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

News

Posted on 2025-08-10 08:01:30

Share: Share


16 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రంజిత్  సిబ్బందితోపాటు తోగూడెం సమ్మక్క సారక్క గుడి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అశ్వాపురం వైపు నుండి మణుగూరు వైపునకు ఒక ఆటో అనుమానాస్పదంగా వస్తుండగా ఆటోని ఆపి తనిఖీ చేయగా  ఆటో 32 కేజీల గంజాయి దొరికినది *ఇద్దరు వ్యక్తులు అట్టి గంజాయిని  ఒరిస్సా  నుండి కొనుగోలు చేసి అట్టి గంజాయిని వరంగల్ తరలిస్తున్నారని విచారణలో తేలింది.అట్టి ఇద్దరు  ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించడం జరిగింది అట్టి ఇద్దరు ముద్దాయిల  తోడం శ్రీను తండ్రి సీతారామయ్య వయసు 34 సంవత్సరాలు ఎస్టి కోయ కూలీ గ్రామం కుసున్నపల్లి పెద్దపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా* 2. బానోత్ కుమార్ తండ్రి సోమ్లా వయసు 32 వృత్తి వ్యవసాయం గ్రామం బోడ గుట్ట తండా మహబూబాబాద్. వివరాలు తెలియజేసిన మణుగూరు ఎస్సై రంజిత్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >