Posted on 2025-08-10 04:30:27
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షం కురుస్తుండగా, హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోతగా వాన పడుతోంది. శనివారం నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10, 11న మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, 12, 13, 14, 15న ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >