| Daily భారత్
Logo




తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్

News

Posted on 2025-08-06 15:02:45

Share: Share


తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్  జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘo ఆధ్వర్యంలో స్థానిక కంటేశ్వర్ లో గల జయ శంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా స్టేట్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వడ్ల హన్మాండ్లు చారి మాట్లాడుతూ     

తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరంతరం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్  అని, వారి ఆశయ సాధనను  ఆదర్శంగా తీసుకోవాలనీ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంకు నీళ్ళు,నిధులు, నియామకాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధిలో తీవ్ర అన్యాయం జరుగుతుందని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితేనే,మన నీళ్ళు, నిధులు, నియామకాలు మనకు ధక్కుతాయన్న సంకల్పంతో విద్యార్థి దశనుండి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు నిరంతరం శ్రమించిన గొప్ప మహానుభావులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్  అని,విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించిన బీసీ ముద్దు బిడ్డ జయశంకర్ సార్,తెలంగాణకే,బీసీ కులానికే,విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణం అన్నారు.

కార్యక్రమంలో స్టేట్ క్యాషియర్ తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి బంధన కంటి నరసింహులు, నరసింహ చారి,కట్ల సతీష్ చారి  తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >