Posted on 2025-08-06 14:59:48
స్టాపర్లు ఉన్న ఉపయోగంలోకి తీసుకురాన్ని ట్రాఫిక్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో వివిధ షాపింగ్ మాల్లు కాంప్లెక్స్లు రోజురోజుకీ ప్రారంభమవుతున్నప్పటికీ కూడా వాటి పార్కింగ్ విషయంలో మాత్రం షాపింగ్ మాల్ నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్లమ్మ గుట్ట చౌరస్తా నుండి పులాంగ్ చౌరస్తా వరకు వివిధ జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్న షాపింగ్ మాల్స్ ఎదుట నిర్వహకులు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయకపోవడం వల్ల అటువైపు వెళ్లే సాధారణ ప్రయాణికులు వెళ్లాలంటేనే ప్రమాదపు దారిలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పూలంగ్ రోడ్డు వరకు ఉన్న ఆకృతి షాపింగ్ మాల్ వారు పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్డుపైనే షాపింగ్కు వచ్చేవారు రెండు వరుసలో సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం పార్కింగ్ చేయిస్తున్నారు. అంటే ఈ మార్గాన కేవలం ఈ షాపింగ్ ఒకటే కాదు ఇతర వస్త్ర షోరూం లు, జువెలరీ షాపింగ్ మాల్స్ కూడా వెలియడంతో దీన్ని తోడు ట్రాఫిక్ వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి నెలకొంది. అయితే ట్రాఫిక్ పోలీసులకు వివిధ షాపింగ్ మాల్స్, హాస్పిటల్ నిర్వాహకులు స్టాపర్స్ డొనేట్ చేసినప్పటికీ అవి ఎక్కడ ఉంచుతున్నారు వారికి తెలియని పరిస్థితి నెలకొంది.
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >