Posted on 2025-08-06 15:36:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అసలే ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా ప్రారంభమైన ఆస్పత్రి ఎలాగైనా పేరు సంపాదించాలని ఉద్దేశంతో మామూలు వైద్యాన్ని కూడా ఎంతో ఖర్చుతో, చాలా సీరియస్ కండిషన్లో పేషెంట్ ఉన్నారని పేషెంట్ బంధువులను భయపెట్టించి మరి నానా మాటలు చెప్పి బుజ్జగించి చివరికి పేషంట్ బంధువుల నుండి తాము అడిగినంత మాత్రాన మందులు ఇతర సదుపాయాలు కావాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి కొంత డబ్బు ను వసూలు చేసి ఇది అరుదైన చికిత్స అని మా ప్రయత్నం మేము చేస్తామని ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వమని వారిని నాన్న నరకయాతన పెట్టిస్తూ చివరికి తాము అడిగినంత డబ్బు వసూలు చేసి కొద్ది మాత్రం జబ్బును అరుదైన జబ్బుగా చిత్రీకరించి చిత్రవిచిత్రాలకు పాల్పడుతు నయా ట్రెండును సృష్టిస్తున్నారు నిజామాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల తీరు. వీరి ఆగడాలను ఆపేదెవరు, వీరి అక్రమ వసూళ్లను నిలిపేదెవరు అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు.
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >