| Daily భారత్
Logo




హాస్పిటల్ ఖర్చులు రీఫండ్ అంటూ మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

News

Posted on 2025-08-06 14:31:58

Share: Share


హాస్పిటల్ ఖర్చులు రీఫండ్ అంటూ మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు నిందుతుడు ఫోన్ కాల్స్

హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ నిందుతుడు మోసాలు

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలసి  NCRP పోర్టల్ 79 పిటీషన్లలో సుమారుగా 60 లక్షల రూపాయల వరకు మోసాలు.

నిందుతుణ్ణి హైదరాబాద్ లో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్.

వివారలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా చెందిన వ్యక్తి బాధితులకు ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు కాల్స్ చేస్తు హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి బాధితులకు మొబైల్ నుండి కాల్ చేసి వారిని ఒక లింక్ పంపించి ఆ లింకు ఓపెన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అని చెప్పాగా బాధితులు నమ్మి ఆలింక్ క్లిక్ చేసి లింక్ లో UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోవడం జరిగింది. దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో రాజిరెడ్డి అనే బాధితునికి మరియు వేములవాడ టౌన్ పరిధిలో ఒక బాధితుడికి నేరస్థుడు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా బాధితుల నమ్మి UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఒకరు ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి 46 వేల రూపాయలు,10000 రూపాయలు నష్టపోవడం జరుగగా రాజిరెడ్డి పిర్యాదు మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల సిరిసిల్ల రూరల్ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా ఈరోజు హైదరాబాద్ నిందుతుణ్ణి అరెస్ట్ చేయడం జరిగిందని,నిందుతుడు సలీం మాలిక్ పైన రెండు తెలుగు రాష్ట్రాలలో 79 పిటిషన్ లలో సుమారుగా 60 లక్షల రూపాయల వరకు మోసాలకు పాల్పడటం జరిగిందని నిందుతుణ్ణి ఈ రోజు రిమాండ్ చేయడం జరిగిందన్నారు.

నిందుతుని వివారలు.

1.ముల్లుంటి సలీం మాలిక్,age 32,భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా.

Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >