Posted on 2025-08-06 10:18:52
పోడు భూమిలో సాగు చేస్తున్న మక్కజొన్నను నష్టం చేసిన అటవీ అధికారులు
మనస్థాపంతో పోడు భూమి యజమాని ఆత్మహత్య యత్నం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భూపాల్ మండలం బైరాపూర్ గ్రామం షుగర్ లో గల మోతిరాం నాయక్ తండాలో రమావత్ ప్రకాష్ అనే వ్యక్తి గత రెండువేల సంవత్సరము నుండి ఓటు భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మంగళవారం తన పంట పొలంలోకి వచ్చి తన పంటల పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్నను గడ్డి మందు పిచికారి చేయడంతో పాటు పూర్తిగా నాశనం చేశారని తాండావాసులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఫారెస్ట్ అధికారులకు కొత్తగా విన్నవించిన వినకుండా సదరు రైతును బెదిరించడంతోపాటు కావాలంటే ఏ మందు తాగి చనిపోవని బెదిరించడం జరిగిందని, ప్రకాష్ అనే రైతు మనస్థాపనతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రైతు ఆ రైతు మనస్థాపానికి గురై గడ్డి మందు సీబీసీ ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని తాండవాసులు ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రకాష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని తాండవాసులు పేర్కొన్నారు. అయితే రైతు ప్రకాష్ పొలాన్ని నాశనం చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎఫ్ హెచ్ ఓ సాయికుమార్, ఎఫ్ ఆర్ వో రాధిక, బీట్ అధికారులు రైతుపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేసి, చదురు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా చేస్తున్న తండావాసులను పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >