Posted on 2025-08-06 08:34:17
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ద్వారా తెలంగాణకి రావాల్సిన అన్యాయాలపై ఉద్యమించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ఆచార్య 91 జయంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చుక్కం దేవదాస్ ఆధ్వర్యంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన లెక్కలు చెప్పిన మహా వ్యక్తి ఆయనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 33, 9, 33, 99 జీవో ల ద్వారా మాల మాల ఉప కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి నష్టం చేశారని అన్నారు. ఉద్యోగ నియామక లో 22, 41 7 7 9 1 రోస్టర్ పాయింట్ ఇచ్చిన నిరుద్యోగులకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం మాలమహానాడు కు చెందిన నిరుద్యోగులకు అన్యాయం చేశారని కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, చంద్రకాంత్, నీరడి బుచ్చన్న, భీష సాయన్న అల్జాపూర్ నాగరావు, సంయుక్త కార్యదర్శి గంగాధర్, సభ్యులు బాలస్వామి, దోడ్డీ మోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >