| Daily భారత్
Logo




సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ మానవతా హృదయంతో ప్రాణప్రాయంలో ఉన్న వారికి రక్త దానం చేయడం వారి గొప్పతనానికి నిదర్శనం

News

Posted on 2025-07-25 16:23:12

Share: Share


సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ మానవతా హృదయంతో ప్రాణప్రాయంలో ఉన్న వారికి రక్త దానం చేయడం వారి గొప్పతనానికి నిదర్శనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పట్ల జర్నలిజం వృత్తిలో వాటిని పరిష్కరించే బాధ్యత వృత్తి గల జర్నలిస్టులు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఒకరి కి రక్తదానం చేసి మానవత్వాన్ని నిరూపించుకున్నారు నిజామాబాద్ కు చెందిన జర్నలిస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాదు నగరంలోని గాయత్రి నగర్ లో ఉన్న అఖిలేష్ అనే అబ్బాయికి డెంగ్యూ వ్యాధి సోకడంతో శరీరంలోని రక్త కణాలు 15000  మాత్రమే ఉందని డాక్టర్ తెలియజేశారు . అత్యవసరంగా రెండు డిబిఆర్ అనే రక్తకణాలు శరీరంలో ఎక్కించడం వల్ల ప్రాణాపాయం ఉండదని డాక్టర్ సూచించారు . దీంతో నిజామాబాదు పట్టణానికి చెందిన జర్నలిస్టులు ప్రాణదాతలుగా ముందుకు వచ్చారు . ఐ న్యూస్ రిపోర్టర్ రవితేజ రెడ్డి, మహా న్యూస్ ఛానల్ కెమెరామెన్ గణేష్ లు రక్తదానం చేసి ఆ బాలుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడటంలో ప్రాణదాతలు నిలిచినందుకు వారికి పలువురు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు .

Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >
Image 1

నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

Posted On 2026-07-23 15:54:39

Readmore >
Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >