| Daily భారత్
Logo




కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పోసిన డైవర్షన్ రోడ్డు, ఒక్క వర్షానికి ఫట్.. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

News

Posted on 2025-07-25 13:45:35

Share: Share


కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పోసిన డైవర్షన్ రోడ్డు, ఒక్క వర్షానికి ఫట్.. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం  తూరుబాక గ్రామంలో  డైవర్షన్ రోడ్డును నిర్లక్ష్యంగా పోసిన కాంట్రాక్టర్? దానివల్లే ఇంత బాధపడుతున్న ప్రయాణికులుఎన్నిసార్లు అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన స్పందించని సంబంధిత అధికారులు? తూర్పాక డైవర్షన్ రోడ్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులుకాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక సమస్య అయితే , ఇసుక కాంట్రాక్టర్ల ధన దాహం ఒక ఎత్తు? ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు? 

ఇసుక లారీల దాటికి నిర్లక్ష్యంగా చేసిన డైవర్షన్ రోడ్ గుంతలమయం ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  కోరుకుంటున్న ప్రయాణికులు గ్రామస్తులు

Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >
Image 1

నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

Posted On 2026-07-23 15:54:39

Readmore >
Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >