| Daily భారత్
Logo




బీహార్ లో బౌద్ధుని విగ్రహాన్ని అవమానపరిచిన మనువాదుల పై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి

News

Posted on 2025-07-23 17:25:38

Share: Share


బీహార్ లో బౌద్ధుని విగ్రహాన్ని అవమానపరిచిన మనువాదుల పై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి

బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు డిమాండ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రపంచానికి బుద్ధులు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధర్మ భూమి బీహార్ రాష్ట్రంలోని జ్ఞానోదయం పొందిన స్థలంలో బుద్ధుని కి కాషాయ దుస్తులతో ఆయన విగ్రహానికి బొట్టు పెట్టి అవమానపరిచిన మనువాదుల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ధర్నా చౌక్ లో 11 రోజులపాటు బుద్ధిస్టులు చేపడుతున్న శాంతియుత ధర్నా కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధునికి మరియు బౌద్ధ భిక్షులపై  మనువాదులు వారిపై దాడి చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కావున కేంద్ర ప్రభుత్వం తోపాటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ విహార్ ని బౌద్ధులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.

Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >
Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >
Image 1

సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Posted On 2026-07-22 04:04:12

Readmore >