Posted on 2025-07-23 16:59:49
భయాందోళలకు గురవుతున్న స్థానికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 18వ డివిజన్ ముబారక్ నగర్ శివారులో గల సుక్జిత్ ఫ్యాక్టరీలో నుండి తరచుగా విష సర్పాలు ముబారక్ నగర్ లోకి చొరబడుతున్నాయి. అందులో ఉండే విశ్వసర్పాలు ఆహారం దొరకక బయటకి వచ్చి ముబారక్ నగర్ లోని ఆయా ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీల మక్క దినుసులు నుండి దాదాపు 20 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అయితే ఇందులో నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు తినడానికి అలవాటు పడిన విష సర్పాలు తరచుగా ఫ్యాక్టరీలో ఏదో ఒకచోట పాములు దర్శనం ఇస్తాయి. అందులో సరైన ఆహారం దొరకక అవి బయటకి వచ్చి ఆ ప్రాంతంలోని ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఆరడుగుల భారీ కొండచిలువ ఫ్యాక్టరీలో నుండి కర్రలు రాళ్లతో బాది చంపేశారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పాముల బెదడ నుండి ముబారక్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >