| Daily భారత్
Logo




శీర్షిక : ఎందుకనో..?

Misc

Posted on 2025-07-23 12:44:39

Share: Share


శీర్షిక : ఎందుకనో..?

డైలీ భారత్, స్పెషల్:

శీర్షిక : ఎందుకనో..?

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు 

దొంగ బాబాలు చేయిచాపి చాపకముందే కోట్లు కుమ్మరిస్తారు 

తినేందుకు ఏమిలేక ఆకలై అడిగితే అది ముష్టేనట

బడా బాబులు అడిగితే అది భక్తేనట

కొబ్బరి కాయలు, పూలదండలు అమ్మేవాళ్ళ వద్ద గీచిగీచి బేరాలాడుతుంటారు 

దేవుడి హుండీలో దక్షిణ  పూజ టిక్కెట్ వద్ద బేరసారాలు గుర్తుకురావంటారు 

విలాసవంతమైన సూపర్ మార్కెట్లో  సరకులు కొని మారు మాట్లాడకుండా బిల్లు కట్టుతారు 

చిన్న చితక కిరాణా కొట్టులో  గీచిగీచి బేరంఆడి సరకులు కొని బిల్లు కట్టుతారు

ఎందుకనో

ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటూ

మీ

మంజుల పత్తిపాటి.

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .

యాదాద్రి భువనగిరి జిల్లా,

తెలంగాణ రాష్ట్రం.

 చరవాణి 9347042218

Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >
Image 1

సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Posted On 2026-07-22 04:04:12

Readmore >
Image 1

ఉక్రెయిన్ దాడిలో కేరళకు చెందిన భారత నావికుడు మృతి

Posted On 2026-07-21 19:01:13

Readmore >
Image 1

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పి.డి. చట్టం

Posted On 2026-07-21 17:10:38

Readmore >