Posted on 2026-07-22 19:43:08
డైలీ భారత్, ఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జ్, ప్రధాని ఇల్లు ముట్టడి యత్నాల నేపథ్యంలో శాంతిభద్రతల కోసం జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >