Posted on 2025-07-07 12:32:37
31 వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ 60వ జన్మదిన సందర్బంగా కేక్ కటింగ్ మరియ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ చేసిన జిల్లా సీనియర్ నాయకులు మండల ఇంచార్జ్ చంగల గురునాధం మాదిగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు,జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సామాజిక ఉద్యమకారుడు, మంద కృష్ణ మాదిగ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, తెలిపారు.
మండల మాజీ తాజా అధ్యక్షులు దెబ్బేందల సాయికుమార్ మాదిగ మరియు చాపలమడుగు నరసింహారావు మాదిగ లు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగినది,
ఈ కార్యక్రమంలో మాజీమండల అధ్యక్షులు దామెర్ల శ్రీకాంత్ మాదిగ, ప్రముఖ అంబేద్కర్ వాదులు ఇడుపుల రాజు, కంచపోగు నరసింహారావు, తంబర్ల నరసింహారావు, నీలాల ప్రదీప్, నల్లగట్ల రాము, గార్లపాటి కృష్ణ, ఇసంపల్లి కళ్యాణ్, మోదుగు రవి, దెబ్బిందల శ్రీను, ఆకాష్, సందీప్, కాకటి వెంకట్, కాకటి నరేందర్, శివ, తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >