Posted on 2025-07-06 13:19:44
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక మండల కేంద్రంలో గల శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆషాడ మాసం సందర్భంగా ఆలయంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వాసవి మాతకు ఆషాడ మాస సారే ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవార్లు శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు శ్రీ విజయ మహాగణపతి మరియు శ్రీమఱ్ఱి భక్తాంజనేయ స్వామి వారి ఆలయం ఆలయం నుండి కావిడితో మేళతాళాలతో ఊరేగింపుగా అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు విచ్చేశారు అనంతరం ప్రత్యేక పూజలు అనంతరం మహిళలు అమ్మవార్లకు చీర సారె సమర్పించరు అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద నారాయణ సేవ(అన్న దానం) నిర్వహించారు
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారా యుగంధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జున రావు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం, దారా ప్రసాద్ వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్, ప్రదీప్ వినోద్ సాయిరాం, వెంకటేశ్వరరావు, Lic మాడా లక్ష్మీనారాయణ, గంగిశెట్టి వెంకన్న,అఖిల్, పోసి, దారా తాతరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >