| Daily భారత్
Logo




దేవుడిని అడ్డం పెట్టుకొని.. గంజాయి దందా

News

Posted on 2025-07-05 23:14:49

Share: Share


దేవుడిని అడ్డం పెట్టుకొని.. గంజాయి దందా

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో వెలుగుచూసిన ఘటన

రోహన్ సింగ్ అనే వ్యక్తి ధూల్‌పేట్ నుంచి గచ్చిబౌలికి గంజాయి సరఫరా

ఈ విషయం తెలిసి.. అతని ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు

తప్పుదారి పట్టించేందుకు.. దేవుని ఫోటోల వెనుక గంజాయి దాచిన రోహన్

అనుమానం వచ్చి చెక్ చేయగా.. పోలీసులకు 10 కిలోల గంజాయి లభ్యం

గంజాయిని స్వాధీనం చేసుకొని.. రోహన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

ఒరిస్సా నుంచి అతను గంజాయి తీసుకొచ్చినట్లు వెల్లడించిన అధికారులు

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >