| Daily భారత్
Logo




5 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు పోలీస్

News

Posted on 2025-07-05 19:43:17

Share: Share


5 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న  జూలూరుపాడు పోలీస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని, సుజాతనగర్ మండలం, చింతలతండా గ్రామానికి చెందిన మాలోతు వినోద్ కుమార్, తండ్రి పేరు లచ్చు అను అతను జూలూరుపాడు మండల పరిసర ప్రాంత గ్రామాలలో లబ్ధిదారుల వద్ద నుండి, తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, అట్టి బియ్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు, తన యొక్క బజాజ్ అప్పి ట్రాలీలో  గుండ్ల రేవు గ్రామం నుండి సుజాతనగర్ వైపు తీసుకుని వెళుచుండగా, మార్గమధ్యలో బేతాళపాడు గ్రామం వద్దకు చేరుకునేసరికి, ఈరోజు ఉదయం 5 గంటలకు జూలూరుపాడు ఎస్సై రవి, బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాలీను ఆపి, తనిఖీ చేయగా అందులో సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నది. అక్రమంగా రేషన్ బియ్యం తోలకాలు  చేస్తున్న వినోద్ కుమార్ ని అదుపులోకి తీసుకొని, 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మరియు బజాజ్ ట్రాలీని స్వాధీనపరచుకోనైనది. రేషన్ బియ్యం యొక్క విలువ సుమారు 11000 రూపాయల వరకు ఉంటుంది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >