Posted on 2025-07-02 11:58:01
కల్లూరు మండలంలో నేటికీ చేదు జ్ఞాపకాలేనటా!
భారీ కుంభకోణం. ఆపై రికార్డులు అగ్నికి ఆహుతి చేశారని ఆరోపణలు?
అట్టి కేసులు నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ నా!
సారు వారి సర్వీసులు చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పడవల్సిందేనా?
విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమా సారు!
యూనియన్ పేరుతో మీడియాని బెదిరిస్తానికి సిద్ధపడ్డావా నాయనా?
డైలీ భారత్, అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరి తాసిల్దార్ పనితనాలు చూస్తే ఒళ్ళు గగ్గులు పడాల్సిందే ప్రభుత్వ ఆస్తులు అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా ఉంటుంది. గత కాలంలో వారు చేసిన కార్యాలయంలోని సర్వీస్ కాలాన్ని పరిశీలన చేస్తే అంతా డొల్లే అన్నట్లుగా కనిపిస్తుంది భారీ కుంభకోణాలు ఆపై కొందరు వ్యక్తులు తో రికార్డుల రూములను సైతం అగ్నికి ఆహుతి చేసిన ఆరోపణల సైతం నేటికీ చేదు జ్ఞాపకాలు ఆయా మండలాల్లో చెక్కుచెదరని చెప్పుకోవచ్చు అటువంటి కేసులు విషయాల్లో నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ పడి సంవత్సరాల కొద్దీ కాలయాపన కొనసాగుతూనే ఉంటాయి విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమన్నట్లు సారు వారు నడుచుకోవడం ఆయా గ్రామాల్లో భారీ స్థాయిలో ప్రజలు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా యూనియన్ పేరుతో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను సైతం బెదిరింపులకు పాల్పడినట్లు నేటికీ ఆయా ప్రాంతంలో సోషల్ మీడియా ప్రతినిధులు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అట్టి అధికారులు వేరే ప్రదేశంలో కూడా ప్రభుత్వం భూములపై సవితి ప్రేమ చూపుతూ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా వ్యవహరించటం యావత్తు మండలంలోని ప్రజలు భారీ స్థాయిలో విమర్శలను కొనసాగిస్తున్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >