Posted on 2025-07-01 18:37:14
డైలీ భారత్, దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలో గల వాసవి భవన్ నందు వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులను సన్మానించారు
డాక్టర్స్ డే సందర్భంగా దమ్మపేట మండలంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ ధర మల్లికార్జునరావు ధారా నరసింహారావు వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్ దమ్మపేట మండల మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం,దారా ప్రసాద్ సంఘం సభ్యులు ప్రదీప్ వినోద్ సాయిరాం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >