Posted on 2025-07-01 18:16:55
డైలీ భారత్, మూసాపేట: M.Sunitha, Senior Assistant in Property Tax Wing, O/o the Musapet Circle-23, GHMC was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.30,000/- from the complainant for showing official favour "To initiate and process the property mutation file pertaining to the complainant and to fix the property of the house."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుదారునికి సంబంధించిన ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి, దస్తావేజును ప్రాసెస్ చేయడానికి మరియు ఇంటి ఆస్తిని పరిష్కరించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు వారి నుండి రూ.30,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హై.మ.న.పా.సం., మూసాపేట సర్కిల్-23 ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ అయిన - ఎం. సునిత.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి".
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >