Posted on 2025-06-28 20:08:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎస్సీ మాల కాలనీ వెళ్లే రోడ్డులో కస్తూరిబా బాలికల ఉన్నత జూనియర్ కళాశాల వెళ్లే రహదారిలో రోడ్డుకి ఇరుపక్కల చెత్తాచెదారం మరియు బహిర్భూమి వీధి దీపాలు వెలగని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అడిగేవాళ్లు శూన్యం హాస్టల్ కు వారి తల్లిదండ్రులు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు కాలువలు లో చెత్తాచెదారం మరియు బ్లీచింగ్ చల్లే నాధుడే కరువయ్యారు ఇదేమని అడిగే ప్రశ్నించే నాధుడే లేడు తల్లిదండ్రులు హాస్టల్ తమ పిల్లలను సందర్శించడానికి వచ్చినప్పుడు గేటు బయట ఉంచి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు కస్తూరిబా హాస్టల్ లో మెరుగైన విద్య అవకాశం కల్పించండి ఇకనైనా ఉన్నత అధికారులు మండల ప్రజా పరిషత్ అధికారులు గ్రామ పంచాయితీ సిబ్బందిగుర్తించి హాస్టల్ మౌలిక సదుపాయాలు సింగిల్ ఫేస్ కరెంటు ఏర్పాటు చేయాలి విద్యార్థిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >