| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి

కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి

డైలీ భారత్, కరీంనగర్ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్‌(D) తిమ్మాపూర్‌(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు.

Previous తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Next శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు
ADVERTISEMENT