| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుంచి ఆషాఢ బోనాలు

నేటి నుంచి ఆషాఢ బోనాలు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆషాఢమాసం బోనాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. తొలుత లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతరాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. కాగా అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు.

Previous చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసుల పటిష్ఠమైన చర్యలు
Next తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ADVERTISEMENT