| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం

ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం

ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం

రాష్ట్ర విద్యా శాఖ,T_SAT  ల ఆధ్వర్యంలో...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇన్స్పైర్ నామినేషన్ 2025_ 26 విద్యా సంవత్సరం సంబంధించి T _SAT ద్వారా  తేది :23/06/2025 నాడు ఉదయం 11.00  గంటల నుంచి 1:00 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగింది*.సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా  నామినేషన్లు వేసే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.నూతన ఆవిష్కరణ లకు కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల కేంద్రంగా ఉందని, గత ఎనిమిది ఏండ్ల ల లో 5 సార్లు రాష్ట్ర స్థాయిలో,రెండు సార్లు జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకువచ్చారని అభినందించారు.ఈసారికూడా వినూత్న ఆవిష్కరణలతో  ఇన్స్పైర్ లో  ప్రతిభ చాటాలని విద్యార్థులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మోతీలాల్,సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, కోల సరిత, భూక్యా హజు,ఆకుల శ్రీహరి లు పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన GHMC అసిస్టెంట్ ఇంజనీర్
Next వృద్ధురాలుని బంధించి దొంగతనం చేసిన కేసులో నిందితుల అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన నాగారం పోలీసులు
ADVERTISEMENT