| Daily భారత్
Logo




మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

News

Posted on 2025-06-22 12:05:35

Share: Share


మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు

బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట, మాసాయిపేట మండలం పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ చారి ఆధ్వర్యంలో కరంటోత్ రౌవుజ్య మరణించిన విషయం  తెలుసుకొని  వారి కుటుంబ సభ్యులను మృతుని సతీమణి పురన్ ను, కుమారులు నరసింహ, బిక్షపతిలను పరామర్శించినట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చారి తెలిపారు అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఎల్లవేళలా ముందుండి ఎలాంటి అవసరతలు ఉన్న తెలియజేయాలని వారిని ఓదారుస్తూ ధైర్యం చెప్పి  ఆర్థిక సాయంగా 50kgల బియ్యం అందించడం జరిగిందని అన్నారు  తాజా మాజీ సర్పంచ్ నేను మా పార్టీ తరుపున మరియు గవర్నమెంట్  ద్వారా వచ్చి పథకాలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందే విధంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నామని తెలపడం జరింగింది అని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేష్ చారి పేర్కొన్నారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ తండా గిరిజననాయకులు పెద్ద  విఠల్ నాయక్ పరశురామ్ నాయక్ భాస్కర్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు లాలు నాయక్ వసురం నాయక్ టిఆర్ఎస్ యువకులు దళిత ప్రజా ప్రతినిధి చిన్నోల భాస్కర్,  మరియు తదితరులు పాల్గొన్నారు

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >