Posted on 2025-06-22 10:00:49
డైలీ భారత్, చత్తీస్గడ్: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని యాంపురం, సండ్రం బోరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు మాజీ మావోయిస్టు. ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
#chhattisgarh
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >