Posted on 2025-06-22 13:29:20
డైలీ భారత్, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై US సైన్యం దాడి చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్, పశ్చిమాసియాలో అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా చేసుకంటామని హెచ్చరించింది. గగనతల నిబంధనలు ఉల్లంఘించి అమెరికా నేరం చేసిందని, ఇకపైనా అక్కడ వారికి స్థానం లేదని తెలిపింది. ట్రంప్ స్టార్ట్ చేశారు.. మేం అంతం చేస్తాం అని స్ట్రాంగ్‌గా చెప్పంది.
#war
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >