Posted on 2025-06-20 17:57:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నిబోయిన రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నబోయిన వెంకటేశ్వర్లు అను అతను తన ఇంట్లో 10 గ్రాముల బంగారం 250 గ్రాముల వెండి 50 వేల రూపాయలను బీరువాలో దాచి 15వ తారీకు రోజున పిన్నబోయిన వెంకటేశ్వర్లు తన భార్యకు ఆరోగ్యం బాగా లేనందున ఏలూరులో గల హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని గల బంగారపు వస్తువులు వెండి వస్తువులు అలాగే 50 వేల రూపాయలు కనిపించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడగా అతనిని విచారించగా అతని పేరు పిన్నబోయిన రాము అని ఫిర్యాది ఇంట్లో దొంగతనం చేసింది తనే అని చెప్పగా అతని చెక్ చేయగా తన వద్ద అతను దొంగలించబడినటువంటి బంగారం మరియు వెండి వస్తువులు 20000 రూపాయలు చండ్రుగొండ పోలీస్ వారు స్వాధీనం పరుచుకుని పిన్నబోయిన రామును రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >