| Daily భారత్
Logo




మాజీ MPTC కరికవేణీ కుంటయ్య చేసిన ఫిర్యాదును పోలీస్ వారు పట్టించుకోలేదనే ఆరోపణలు అవాస్తవం : సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.

News

Posted on 2025-06-19 15:54:03

Share: Share


మాజీ MPTC కరికవేణీ కుంటయ్య చేసిన ఫిర్యాదును పోలీస్ వారు పట్టించుకోలేదనే ఆరోపణలు అవాస్తవం : సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తంగళ్లపల్లి మండలంలో అంకుషాపూర్ గ్రామనికి చెందిన మాజీ MPTC కరికవేణీ కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసులు పట్టించుకోలేదనే అసత్య ప్రచారం జరుగుతుంది.తేదీ: 25.08.2023, కరికవేణీ కుంటయ్య గారు తనకు లేని భూమి రిజిస్ట్రేషన్ చేసాడు అని మల్యాల నాగరాజు పై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా తంగళ్లపల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి మల్యాల నాగరాజు పై Cr.No.278/2023 U/s 420, 384 r/w 511, 506 IPC కింద కేసు నమోదు చేశారు. అనంతరం తగిన సాక్ష్యాధారాలను సేకరించి, దర్యాప్తు పూర్తి చేసి,గౌరవ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.తేదీ: 12-12-2024 రోజున మరో భూమి విషయంలో కరికవేణీ కుంటయ్య తనను మోసం చేసాడు అని గంగా కిష్ట రెడ్డి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా తంగళ్లపల్లి పోలీస్ వారు Cr.No.427/2024 కింద కేసు నమోదు చేసి మరియు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జి షీట్ ఫైల్ చేయడం జరిగినది.

ఈ నేపథ్యంలో పోలీసులపై తప్పుడు ఆరోపణలు మరియు వదంతులు ప్రచారం చేస్తున్నారని అవి వాస్తవాలని పోలీసులు న్యాయబద్ధంగా మరియు నిష్పక్షపాతంగా స్పందించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక పోలీస్ వారు భూమి సంబంధిత అంశాలు మరియు సివిల్ వివాదాల్లో ఎటువంటి జోక్యం చేసుకోలేదు మరియు చట్టపరిధిలో విచారించారు అని తెలియచేయడం జరుగుతుంది.భూమి అంశాలు మరియు సివిల్ వివాదాల్లో ప్రజలు గౌరవ న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయండం జరుగుతుంది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >