Posted on 2025-06-15 13:54:56
డైలీ భారత్, ఇజ్రాయిల్: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఇప్పటివరకు 138 మంది ఇరానీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. టెహ్రాన్‌లోని 14 అంతస్తుల భవనంపై జరిగిన దాడిలో 60 మంది, అందులో 29 మంది చిన్నారులుగా గుర్తించారు. దాడులు ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే 78 మంది మరణించినట్లు తెలిపింది. మరోవైపు, తాము ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లపై మాత్రమే దాడులు జరుపుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది.
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >