Posted on 2025-06-14 14:35:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతినగర్ రెండవ వార్డ్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు డ్రైనేజీ పనుల కోసం కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిన ఈ డ్రైనేజీ పని చేయలేదు . గత ఐదు సంవత్సరాలు తమ సొంత పనులకు రోడ్లు వేయించారు గాని కానీ వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోని పరిస్థితి కూడా లేకుండా పోయింది అటువంటి సమస్యను మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయల వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >