| Daily భారత్
Logo




ఘనంగా ఇమంది ఉదయ్ కుమార్ జన్మదిన వేడులు

News

Posted on 2025-06-14 17:16:24

Share: Share


ఘనంగా ఇమంది ఉదయ్ కుమార్ జన్మదిన వేడులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: టి యు డబ్ల్యూ జె( ఐజేయు)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సూర్య  ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జన్మదిన వేడుకలు  నిర్వహించారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల నుంచి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి ఇమంది ఉదయ్ కుమార్ ను ఘనంగా సన్మానించి మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఉదయ్ కుమార్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజా సేవకు సైతం శ్రీకారం చుట్టిన ఉదయ్ కుమార్ ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని వక్తలు మాట్లాడారు. కుటుంబ సభ్యులు, జర్నలిస్టులందరి సమక్షంలో ఉదయ్ కుమార్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారుఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు జాతీయ కౌన్సిల్ సభ్యులు దుద్దుకూరు రామారావు, ఐజేయు జిల్లా కార్యవర్గం మరియు యూనియన్ సభ్యులు ఇతర జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ వారి సభ్యులు సీనియర్ పాత్రికేయులు లోగాని శ్రీనివాస్, టీజేఎంయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుకురుమేల్ల శంకర్, జక్కుల పాల్గొన, గుమ్మడి మహేష్ అన్ని మండలాల నుంచి సీనియర్ పాత్రికేయులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సైతం ఆత్మీయ విందుకు హాజరై ఉదయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరియు వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >