Posted on 2025-06-08 04:03:42
డైలీ భారత్,జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62)కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి చనిపోవడంతో కుటుంబంతోపాటు బీఆర్‌ఎస్ పార్టీకి విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నుంచి ఒక్కసారి, బీఆర్‌ఎస్ నుంచి రెండుసార్లు వరుసగా మూడుసార్లు గెలిచిన మాస్ లీడర్ మాగంటి. కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >