| Daily భారత్
Logo




హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వేధింపులు

News

Posted on 2025-06-07 22:15:53

Share: Share


హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వేధింపులు

డైలీ భారత్, హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్లో వేధింపులు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడుడుతున్నాడు. మేయర్ తో పాటు ఆమె తండ్రి కే కేశవరావు అంతు చూస్తానంటూ బెదిరింపులు దిగుతున్నాడు. మిడ్ నైట్ లో కాల్స్ తో పాటు వాయిస్ మెసేజ్ లు చేసి బెదిరించిన దుండగుడు. బోరబండలో చనిపోయిన సర్దార్ కి సంబంధించిన వ్యక్తిగా సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.

అయితే, అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ పీఆర్ఓ. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసే ఆగంతకుడు ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >