Posted on 2025-06-07 04:11:05
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండల అభివృద్ధి కార్యాలయంల mpdo కరుణాకర్ రెడ్డి యోగాలో పాల్గొన్నారు.యోగా మాస ఉత్సవాల్లో భాగంగా జూలూరుపాడు ఆయుష్ వైద్యులు డాక్టర్ రాజేందర్ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆరోగ్యవంతమైన సమాజానికి కోసం తోడ్పడేందుకు కృషి చేస్తున్నందున మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి మరియు రెవిన్యూ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది యోగాలో పాల్గొని యోగ ట్రైనర్ ప్రమీల ఆధ్వర్యంలో యోగాసనాలను కార్యాలయ మీటింగ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే అనేక వ్యాధులు చిట్టుమడుతున్నాయని ఆహారపు అలవాట్ల ద్వారా శరీరంలో ఉండే ఆర్గాన్స్ పనితీరు కొంటుపడుతోందని మారిన కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం తప్పనిసరి అయిందని అన్నారుyy పేల్చేగాలి త్రాగే నీరు తినే తిండి కలుస్తామైనందున రోగాలు చుట్టుముడుతున్నాయని సెల్ఫోన్ వినియోగం ఎక్కువైందని నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని యోగాలు చేరి మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >