| Daily భారత్
Logo




జేఏసీ ఆధ్వర్యంలో 20వ తారీకున నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాప్తిత సమ్మె లో భాగంగా సింగరేణిలో విజయవంతం చేయాలి

News

Posted on 2025-05-13 08:40:19

Share: Share


జేఏసీ ఆధ్వర్యంలో 20వ తారీకున నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాప్తిత  సమ్మె లో భాగంగా సింగరేణిలో విజయవంతం చేయాలి

జేఏసీ ఆధ్వర్యంలో 20వ తారీకున నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాప్తిత  సమ్మె లో భాగంగా సింగరేణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన.. కాపుకృష్ణ    రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం

జేఏసీ  ఆధ్వర్యంలో జీకే ఓసి లో   ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో  కాపు కృష్ణ

డైలీ భారత్, సింగరేణి: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి  పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని,  కోల్ బ్లాక్ లను ప్రైవేటీకరించకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలని  డిమాండ్ చేశారు. ఈ యొక్క గేటు సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాజాక్ గారు, సిఐటియు జనరల్ సెక్రెటరీ మంద నరసింహారావు, ఐ ఎఫ్ టి యు  నాయకుల సంజీవరావు టీబీజీకేఎస్ నాయకులు కాగితపు విజయ్ కుమార్, రాజ్ కుమార్,  ఎఐటియూసి నాయకులు వీరస్వామి,గట్టయ్య ఎం ఆర్ కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార్, బి రాజేశ్వరరావు, భీముడు సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, రామ్మూర్తి మరియు  అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >