Posted on 2025-05-13 08:41:56
TRS (D) పార్టీవ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
డైలీ భారత్, హైదరాబాద్: భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి, వ్యవస్థలు కుంటు బడడానికి లంచగొండితనం ప్రధాన కారణం ఒక బాధ్యత గల ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయ్యుండి జీవన్ లాల్ నాయక్ 70 లక్షల అవినీతికి పాల్పడ్డారు అంటే గతంలో ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది అవినీతి అధికారులు లంచాలకు అలవాటు పడుతుండడం, CBI వారిని అరెస్టు చేసి ఎంక్వయిరీ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇది సిబిఐ కు తెలిసిన కొంత సమాచారమే ప్రభుత్వ అధికారులు చాలా మంది వందల కోట్ల అవినీతికి పాల్పడితే ప్రభుత్వాలు ఏమి చేయగలుగుతాయి. అనేది కాకుండా ప్రధానమైన పోస్టుల్లో ఉన్న అధికారులపై నిగా పెట్టవలసిన అవసరం ఉన్నది. నిజాయితీగల అధికారులు కూడా దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది
అధికారుల అవినీతికి తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) TRS (D) రాజిలేని పోరాటం చేస్తుంది.
అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని, వారిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించాలని, వారి బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని TRS (D) డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >