Posted on 2025-05-04 14:03:05
మేడి పాపన్న నూతన గృహప్రవేశానికి వెంకటేశ్వర స్వామి ఫోటోలో అందజేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ జేఎన్టిహెచ్ సీనియర్ ప్రొఫెసర్ జె సురేష్ కుమార్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రంగారెడ్డి సౌత్ఎండ్ పార్క్ మన్సురాబాద్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ జె.ఎన్.టి.హెచ్ జై సురేష్ కుమార్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా సీనియర్ డైలీ భారత్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ కలిసి మేడి పాపన్నకు నూతన గృహ ప్రవేశ సందర్భంగా కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను బహుకరించడం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, తేనేటి విందులో పాల్గొనడం జరిగిందిఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >