| Daily భారత్
Logo




ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి రూ.15 లక్షల విరాళాన్ని అందించిన కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి

News

Posted on 2025-05-03 14:48:37

Share: Share


ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి రూ.15 లక్షల విరాళాన్ని అందించిన కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి శనివారం కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి  రూ.15 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా  బంకట్ లాల్ భాటి మాట్లాడుతూ..

ప్రభుత్వ కళాశాలలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అంచించాలనే ఆలోచన గొప్పదని తెలిపారు.కావున మా సంస్థ ద్వారా రూ.15 లక్షల విరాళాన్ని అందించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

ఎమ్మెల్యే  మాట్లాడుతూ...

పేద విద్యార్థుల చదువుల కోసం దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >