Posted on 2025-05-03 14:46:23
సద్వినియోగపరచుకోండి జిల్లా ఉపాధికల్పన శాఖాదికారి కొండపల్లి శ్రీరామ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని మండలాల బ్రాంచ్ ల పనిచేయుటకు మొత్తం 30 ఖాళీలకు గాను ఉద్యోగాలు కలిపించేందుకు, ఉపాధి కల్పనా శాఖా ఆద్వర్యంలో ఈ నేల 05/ మే సోమవారం నాడు జాబ్ మేళ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎంపీడీవో కార్యాలయం ఆపోజిట్ రామాలయం బాబు క్యాంపు కొత్తగూడెం నందు నిర్వహించబడుతుంది. కావున ఈ సదావకాశాన్ని 25 నుండి 33 సంవత్సరముల గల నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖాదికారి కొండపల్లి శ్రీరామ్ తెలియచేయుచున్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగూడెం నందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యూనిటీ నందు డిగ్రీ బి.టెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించడం జరుగుతుంది జీతము 17,500 నుండి 35వేల రూపాయలు వరకు ఉంటుందని తెలియజేసినారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >