Posted on 2025-05-01 19:20:28
పెట్టుబడి దారులకోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది
మోడీ వ్యతిరేక లేబర్ కోడును రద్దు అయ్యంతవరకు కార్మిక వర్గం పోరాడాలి...
సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, భారీ బహిరంగ సభ...
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్..
పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్:మే డే సందర్భంగా పటాన్చెరు శ్రామిక భవన్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించిన, అనంతరం కార్మికులు ర్యాలీగా బస్టాండ్ వద్దకు రావడం జరిగింది, ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ మల్లికార్జున హాజరు అ యరు ,ఈ కార్యక్రమం మని ఉద్దేశించి అయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పైన కార్మికుల తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం పైన తిరగబడితేనే కార్మిక లోకానికి భవిష్యత్తు అని ఆయన అన్నారు లేకపోతే కార్మికులకు హక్కులు రక్షణ చట్టాలు ఏ ఉండవని ఆయన అన్నారు కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్లను దేశంలో అమలుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు లేబర్ కోడులు ఎప్పుడు తెచ్చిన నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు పెట్టుబడిదారుల కోసమే లేబర్ కోడలు తెస్తున్నారని ఆయన అన్నారు కార్మికుల కోసం అయితే కార్మిక సంఘాలతో ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు ఏకపక్షంగా నియంతృప్తంగా మొండిగా లేబర్ కోడలు అమలుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన దుయ్యబట్టారు లేబర్ కోడలు వస్తే పరిచయంలో ఎప్పుడైనా మూసుకోవచ్చని కనీస వేతనాలు అడగరాదని యూనియన్ లను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఆయన విమర్శించారు అసండి రంగానికి ఎటువంటి సామాజిక భద్రత ఉండదని ఆయన అన్నారు కనీస వేతనాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సిఐటి నాయకులు పాండురంగారెడ్డి వాజిద్ అలీ మల్లేశం శాంత కుమార్ నాగ ప్రసాద్ అనంతరావు వెంకటేష్ రామకృష్ణ జయరాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు...
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >