Posted on 2025-03-23 03:05:12
మద్దతు తెలిపిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం లోని గంగా హుస్సేన్ బస్తీలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్ సందర్శించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలేకరులకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు ఉద్దేశించి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ విలేకరులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులని ప్రభుత్వాలు నిలబడాలన్న సింహభాగం వారిదేనని గౌరవాన్ని అగవరపరచవద్దని జర్నలిస్టులందరూ బడుగు బలహీన వర్గాల వారిని గౌరవంగా బతకడానికి తగిన స్థలం జిల్లా కేంద్రంలో వారికి కేటాయించి ఇల్లులు కూడా నిర్మించి వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. వారి న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో విలేకరులు చేసేటువంటి ఎటువంటి ఉద్యమానికి అయినా మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలేకరులు మరియు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు కొప్పరి. నవతన్, ఆనంద్ రావు మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
Posted On 2025-04-20 15:02:56
Readmore >నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
Posted On 2025-04-19 19:00:32
Readmore >బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Posted On 2025-04-19 18:21:12
Readmore >జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు
Posted On 2025-04-19 16:29:52
Readmore >