Posted on 2025-02-19 16:14:34
డైలీ భారత్, ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని బైపాస్ పారిశ్రామిక వ్యక్తులతో పాటు గృహనివాసులు లో వోల్టేజ్ కరెంటు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతటి శ్రీకాంత్ తో పాటు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సెస్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని లో వోల్టేజ్ తో కరెంటు బల్బులు మిల్క్ మిల్క్ అనడంతో పాటు ఫ్యాన్లు తిరగడం లేవని. ఫ్రిజ్ లు కూల్ అవ్వకపోవడంతో పాటు తరచూ రిపేర్లు జరుగుతున్నాయని అదేవిధంగా టీవీలు కాలిపోతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సెస్ అధికారులు, స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుచున్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >