| Daily భారత్
Logo




యువకులు చత్రపతి శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

News

Posted on 2025-02-19 16:13:35

Share: Share


యువకులు చత్రపతి శివాజీ  జీవితాన్ని ఆదర్శంగా  తీసుకోవాలి

విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు ఏగుర్ల శ్రీనివాస్

డైలీ భారత్, ఇల్లంతకుంట:  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ని పురస్కరించుకొని మండలం కేంద్రం బస్టాండ్ ఆవరణలో జయంతి ఉత్సవం విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఇల్లంతకుంట ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.. విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు ఎగుర్ల శ్రీనివాస్,మాట్లాడుతూ యువత ఛత్రపతి శివాజీ ఆశయాలను మెలకువలను పాటిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలని కోరుతూ అందరికి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమం  ఘనంగా నిర్వహించడానికి సహకరించిన హిందూ బందువులకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమం లో పాల్గోన్నవారు భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్, జిల్లా పర్యావరణ సంయోజక్ బత్తిని అంజన్న , మహేష్, కిషన్, నాగరాజు,మ్ రాజు, గడ్డం రవీందర్ రెడ్డి,నారెడ్డి కిషోర్,సంతు,మ్యాకల మల్లేశం,దుద్దెడ రాజు, వంశీ,శ్రీహరి,శ్రీను, ఆంజనేయులు,జగన్, సాయిరాం,మహేందర్, హరీష్, మల్లారెడ్డి, గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు హిందూ బంధువులు పాల్గొన్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >