| Daily భారత్
Logo




జెఎన్టిహెచ్ జేఏసీ నూతన డైరీ ఆవిష్కరణ

News

Posted on 2025-02-19 07:00:40

Share: Share


జెఎన్టిహెచ్ జేఏసీ నూతన డైరీ ఆవిష్కరణ

రాష్ట్ర హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, మరియు జేఎన్టీయూహెచ్  ఇన్చార్జి వి.సి. ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి  ముఖ్య అతిథిగా  హాజరై డైరీ నీ ఆవిష్కరించారు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జెఎన్టిహెచ్ జేఏసీ  చైర్మన్  మంద రంజిత్ కుమార్  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో అతిధులు గా జెఎన్టిహెచ్  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు  మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  అధ్యక్షులు జి, చెన్నయ్య , ఎవరెస్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ డైరెక్టర్, జేఎన్టీయూహెచ్ జేఏసీ హెచ్  అడ్వైసర్  డాక్టర్, కందుల గోవిందు , ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ బోయిల్ల విద్యా సాగర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు , రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు  ఎం .సరళ,  రమ లు పాల్గొన్నారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్ట రెడ్డి  మాట్లాడుతూ మన విద్యా వ్యవస్థనే మన దేశ అభివృద్ధికి మూలమని, విద్యా వ్యవస్థ పటిష్టత కోసం, ఉన్నత విద్య అన్ని వర్గాలవారికి అందుబాటులో ఉండేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు

 ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్ఠ రెడ్డి చెన్నయ్య  ఘనంగా సత్కించారు జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మంద రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో  యూనివర్సిటీ రెక్టార్ కె విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కె వెంకటేశ్వర రావు, డాక్టర్ జె సురేష్ కుమార్ తదతరులకు డైరీలను ఆవిష్కరించడం జరిగిందిఈ కార్యక్రమంలో యూనివర్సిటీ జేఏసీ నాయకులు  జేఏసీ అడ్వైసర్ బి సురేష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్, సాగర్, సందీప్, వినయ్, రవి, రిషి, పవన్, వంశి, నిఖిల్, రోహిత్, రామారావు, నరేష్, నితీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >