Posted on 2025-02-19 06:54:37
రాజకీయ నాయకుల అండతో వార్డెన్ వేధింపులకు గురి చేస్తున్నాడని సరూర్ నగర్ బిసి హాస్టల్ విద్యార్థుల ఆందోళన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :సరూర్ నగర్ లోని బీసీ బాలుర హాస్టల్ లో వార్డెన్ తమను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. మంగళవారం వారు మీడియాకు ఓ సందేశం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా వారు. ఆహార నాణ్యత,అపరిశుభ్రతపై అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందడంతో అయోమాయంలో పడ్డారు. అధికారులు పట్టించుకోని పరిస్థితుల్లో ఉండడంతో.. వార్డెన్ రాఘవేందర్ మాత్రం రాజకీయ నాయకులను అండగా చేసుకొని విద్యార్థులను వేధిస్తునే ఉన్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >