| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ సర్వేయర్

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ సర్వేయర్

డైలీ భారత్, నల్గొండ: Lavudi Ravi, Community Surveyor (Outsourcing), O/o The Tahsildar, Marriguda Mandal of Nalgonda District was caught by Telangana ACB Officials for demanding Rs.15,000/- and accepting bribe amount of Rs.12,000/- from the complainant for doing official favour "to conduct Survey of Agriculture land of the Son of the Complainant."

"ఫిర్యాదుధారుని కుమారుడి యొక్క వ్యవసాయ భూమిని సర్వే చేయడానికి అధికారిక అనుకూలత చూపేందుకు " ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.12,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, తహశీల్దార్‌ వారి కార్యాలయంలో కమ్యూనిటీ సర్వేయర్ (అవుట్‌సోర్సింగ్)గా పనిచేస్తున్న లావుడి రవి.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Previous ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు
Next చిలుకూరు రంగరాజన్ కు సంఘీభావం తెలిపిన గౌరవ రాజుల వెంకటేశ్వరరావు
ADVERTISEMENT