Posted on 2025-02-14 18:43:27
డైలీ భారత్, హైదరాబాద్: Kotte Satish, Assistant Divisional Engineer at TGSPDCL, Sub Division -Gachibowli, Hyderabad was caught by Telangana ACB Officials for demanding bribe amount of Rs. 75,000/- and accepting the #bribe amount of ₹50,000 (had already received Rs.25000/-) as second installment from the Complainant for doing official favour "for already approved work completion report related to the installation of a new transformer & CT meter and for the approval of the work completion report pertaining to another work of another Consumer."
"కొత్త ట్రాన్స్‌ఫార్మర్ & సి.టి. మీటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆమోదించబడిన పని పూర్తి నివేదిక కోసం మరియు మరొక వినియోగదారుడికి మరొక పనికి సంబంధించిన పూర్తి నివేదిక ఆమోదించేందుకు" ఫిర్యాదుదారుని నుండి రూ. 75,000/- లంచం డిమాండ్ చేసి ఇప్పటికే రూ. 25000/- తీసుకొని రెండవ విడతగా రూ.50,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. గచ్చిబౌలి సబ్ డివిజన్ లోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు - కొట్టె సతీష్
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >