Posted on 2025-02-14 17:06:19
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం చిలుకూరు శ్రీ బాలాజీ దేవాలయం పూజారి బ్రహ్మశ్రీ రంగరాజన్ పై జరిగిన దాడికి గురువారం షాద్ నగర్ బ్రాహ్మణ సమాఖ్య చిలుకూరు బయలుదేరిన సంఘీభావం తెలిపారు బ్రాహ్మణ సమైక్య పరిషత్ షాద్ నగర్ నియోజకవర్గo అధ్యక్షులు గౌరవ రాజుల వెంకటేశ్వరరావు సమక్షంలో షాద్ నగర్ టౌన్ అధ్యక్షులు సుజీవన్ కోచగంటి భాను శర్మ వేణుగోపాలకృష్ణ , పూర్ణచంద్రరావు, గౌరవ రాజుల మణిపంతులు, రాజగోపాల్,గౌరవ రాజుల సాయి పంతులు,భరత్ ,సునీల్ కుమార్ సుదర్శన్ రావు మరియు బ్రాహ్మణసమాఖ్య మహిళ అధ్యక్షురాలు సంయుక్త, లక్ష్మి పద్మావతి, కమలమ్మ, మాధవి, వీణ మాత శ్రీ జానకమ్మ,చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ ని కలిసి వారిపై దాడికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్ష పడాలి అని బ్రాహ్మణ సర్వ సభ్య సంఘాలు కూడా అండగా ఉంటుంది అని తెలిపినారు అనంతరం రంగరాజన్ నాపై అభిమానంతో సంఘీభావం తెలిపిన షాద్ నగర్ బ్రాహ్మణ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >